Bollywood and South actor Rakul Preet Singh mobbed by Beggars. She was harassed by a group in Mumbai, Netizens slammed the beggars the way behaved Rakul.
#rakulpreetsingh
#bollywood
#dedepyaarde
#marjaavaan
#mumbai
#manmadhudu2
#akkineninagarjuna
#ajaydevgn
#tollywood
అటు బాలీవుడ్‌లోనూ, ఇటు దక్షిణాదిలోనూ సత్తా చాటుతున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ సత్తా చాటుతున్నది. దే దే ప్యార్ దే సినిమా తర్వాత రకుల్ ప్రీత్‌కు ఉత్తరాదిలోనూ భారీగా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా బాలీవుడ్‌పై ఎక్కువగా దృష్టిపెట్టింది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. బిచ్చగాళ్లు చుట్టుముట్టి వేధించడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. రకుల్‌ను బిచ్చగాళ్లు వేధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్‌కు ఎదురైన వేధింపులు చూస్తే పోకిరిలో బ్రహ్మానందాన్ని వెంటాడిన సీన్ గుర్తు రాకమానదు.